మూవీ రివ్యూ రైటర్ల మాఫియా తోకలు కట్ చేసిన కాటమరాయుడు


సినీ ప్రేమికుల అంచనాలను మించి థియేటర్ల లో కాటమరాయుడు సినిమా దుమ్మురేపటంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బద్దలవుతున్నాయి. 

మూవీ రివ్యూ రైటర్ల మాఫియా అంచనాలకు మించి, థియేటర్ల లో కాటమరాయుడు సినిమా దుమ్మురేపటంతో ఫుల్ గా తాగి సెప్టిక్ ట్యాంక్ మీద కూర్చుని వాసన చూసుకుంటూ ఏడుస్తున్నారంట.. 

రామ్ గోపాల్ లాంటి ఎదవ, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా స్టామీనా చూసి,  కుళ్లుతో రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడంట. నేను పవన్ కళ్యాణ్ ని ఎంత దిగజార్చాలని చూసిన, అది జరగక పోయేసరికి  ఫుల్ గా తాగి సెప్టిక్ ట్యాంక్ మీద కూర్చుని వాసన చూసుకుంటూ ఏడుస్తున్నాడంట. 

అందుకే పెద్దలు చెప్పారు ఆకాశం మీద ఉమ్ము వేయకురా ! అది తిరిగి వచ్చి నీ మొహం మీదే పడుతుంది అని. 

ఆకాశం, పవన్ కళ్యాణ్  ఎప్పుడూ ఒకేలా ఉంటారు .  










Comments