Posts

మూవీ రివ్యూ రైటర్ల మాఫియా తోకలు కట్ చేసిన కాటమరాయుడు

Image
సినీ ప్రేమికుల అంచనాలను మించి థియేటర్ల లో కాటమరాయుడు సినిమా దుమ్మురేపటంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బద్దలవుతున్నాయి.  మూవీ రివ్యూ రైటర్ల మాఫియా అంచనాలకు మించి, థియేటర్ల లో కాటమరాయుడు సినిమా దుమ్మురేపటంతో ఫుల్ గా తాగి సెప్టిక్ ట్యాంక్ మీద కూర్చుని వాసన చూసుకుంటూ ఏడుస్తున్నారంట..  రామ్ గోపాల్ లాంటి ఎదవ, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా స్టామీనా చూసి,  కుళ్లుతో రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడంట. నేను పవన్ కళ్యాణ్ ని ఎంత దిగజార్చాలని చూసిన, అది జరగక పోయేసరికి  ఫుల్ గా తాగి సెప్టిక్ ట్యాంక్ మీద కూర్చుని వాసన చూసుకుంటూ ఏడుస్తున్నాడంట.  అందుకే పెద్దలు చెప్పారు ఆకాశం మీద ఉమ్ము వేయకురా ! అది తిరిగి వచ్చి నీ మొహం మీదే పడుతుంది అని.  ఆకాశం, పవన్ కళ్యాణ్  ఎప్పుడూ ఒకేలా ఉంటారు .  

కాటమరాయుడు రివ్యూ !

Image
పవన్‌కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణానికి మరికొద్ది గంటలే సమయముంది. మార్చి 24 శుక్రవారం నాడు థియేటర్లలో కాటమరాయుడు సినిమా సందడి చేయనుంది. ఓవర్సీస్‌లో అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షో ల ద్వారా విడుదల కానుంది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరమ్ రీమేక్‌గా వస్తున్న పవన్ ‘కాటమరాయుడు’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్.. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఓ రోజు ముందుగానే సెన్సార్ బోర్డ్ సభ్యుడొకరు శుభవార్త చెప్పారు. యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ.. కాటమరాయుడు గురించి తన ట్విటర్లో రివ్యూ పోస్ట్ చేశారు.  కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్‌బస్టర్ అని తేల్చేశారు. సినిమా రివ్యూను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన... పవన్ కల్యాణ్, శృతిహసన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయనీ, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తేల్చిచెప్పారు ఉమైర్ సంధ...

కాటమరాయుడు మూవీని దెబ్బకొట్టటానికి కుట్ర జరగబోతుంది! అభిమానులారా మీరా అలర్ట్ గా ఉండండి.

Image
మూవీ రివ్యూ రైడర్ల మాఫియా మొదలైంది.  కాటమరాయుడు నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్లను బెదిరిస్తున్న మూవీ రివ్యూ రైడర్లు .  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని దెబ్బకొట్టినట్లు దెబ్బకొడతాం అంటూ బెదిరిస్తూ, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న, మూవీ రివ్యూ రైడర్ల మాఫియా ! కొందరు ఎదవలు డైరెక్టుగా గెలవలేక  మూవీ రివ్యూ రైడర్లను కొనేసి, కాటమరాయుడు సినిమా మీద నెగిటివ్ గా రాయమని కొన్ని లక్షల రూపాయలను  మూవీ రివ్యూ రైడర్లకు వెదజల్లినట్లు తెలియవచ్చింది.  మన కాటమరాయుడిని మనం ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాలి, అభిమానులందరూ ఒక జనసైన్యం లా కాటమరాయుడికి సపోర్టుగా నిలిసి  సింహాన్ని ఎవరూ ఆహ్వానించి  అడవికి రాజును చేయరు.   దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ స్థానాన్ని తెచ్చి పెడతాయి.  అని నిరూపించే బాధ్యత మనందరి అభిమానుల మీద ఉంది.  జై కాటమరాయుడు, జై జన సేన, జై జై జనసేన 

హాయ్ జనసేన సైనికులారా ! ఇవే మీకు మా పాదాభి వందనాలు

Image
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు.  దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ స్థానాన్ని తెచ్చిపెడతాయి. నిజమే మనం ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా నటుడిగా మన గుండెల్లో పెట్టుకుని అభిమానించాం !  హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉన్నాం కారణం ఆయన మంచి మనసు, కష్టాల్లో ఉన్నవారికి ఆయన చేసే సహాయాలు,  కొంతమంది హీరోలకు వారికంటూ సొంత అభిమానులున్నా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు కారణం, అందరు హీరోలను సమానంగా చూసే మనస్థత్వం ఆయన స్వంతం కాబట్టి, ఎంతోమంది బిగ్ స్టార్స్ ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. దానికి ఒక ఉదహరణ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలలో నెంబర్ వన్ యూనివర్సిటీ అయిన    Harvard University వారు ఆహ్వానించే స్థాయికి ఎదిగారంటే   సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు.  దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ స్థానాన్ని తెచ్చిపెడతాయి. అన్న నా మాటలకు నిలువెత్తు నిదర్శనంగా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టే, అభిమానులము అయిన మనం  ఆయనను ఒక రాజుగా చూడాలను...