కాటమరాయుడు మూవీని దెబ్బకొట్టటానికి కుట్ర జరగబోతుంది! అభిమానులారా మీరా అలర్ట్ గా ఉండండి.
మూవీ రివ్యూ రైడర్ల మాఫియా మొదలైంది.
కాటమరాయుడు నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్లను బెదిరిస్తున్న మూవీ రివ్యూ రైడర్లు . సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని దెబ్బకొట్టినట్లు దెబ్బకొడతాం అంటూ బెదిరిస్తూ, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న, మూవీ రివ్యూ రైడర్ల మాఫియా !
కొందరు ఎదవలు డైరెక్టుగా గెలవలేక మూవీ రివ్యూ రైడర్లను కొనేసి, కాటమరాయుడు సినిమా మీద నెగిటివ్ గా రాయమని కొన్ని లక్షల రూపాయలను మూవీ రివ్యూ రైడర్లకు వెదజల్లినట్లు తెలియవచ్చింది.
మన కాటమరాయుడిని మనం ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాలి, అభిమానులందరూ ఒక జనసైన్యం లా కాటమరాయుడికి సపోర్టుగా నిలిసి
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు.
దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ స్థానాన్ని తెచ్చి పెడతాయి.
అని నిరూపించే బాధ్యత మనందరి అభిమానుల మీద ఉంది.
జై కాటమరాయుడు, జై జన సేన, జై జై జనసేన
Comments
Post a Comment